1. ‘అతని బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార‍్చండి’ - Sakshi  Sakshi
  2. Maxwellకు ప్రమోషన్ ఇవ్వాలి: ఆసీస్ దిగ్గజం  Telugu News - Samayam
  3. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి

సిడ్నీ: ఆస్ట్రేలియా హార్డ్‌ హిట్టర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను ఏడో స్థానంలో ఆడించడంపై ఆ దేశ దిగ్గజ ఆటగాడు అలెన్‌ బోర్డర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాక్స్‌వెల్‌ను సరైన స్థానంలో ఆడించకుండా అతడి సేవల్ని వృథా చేస్తున్నారని విమర్శించాడు.  సాధారణంగా మాక్స్‌వెల్‌ను సందర్భాన్ని బట్టి మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఆడిస్తుంటారు. టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో మాత్రం ఏడో స్థానంలో

cricket: ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత ఆటగాడని, అతడి సేవల్ని ఆస్ట్రేలియా జట్టు సరిగా వినియోగించుకోవడం లేదని ఆసీస్ మాజీ క్రికెటర్ అలన్ బోర్డర్ భావిస్తున్నాడు. మ్యాక్స్‌వెల్‌కు 3వ స్థానంలో ఛాన్స్ ఇవ్వాలని సూచించాడు.

రాజకీయరంగంలోకి వచ్చేందుకు సినీ నటి షకీలా ఆసక్తిని కనబరుస్తున్నారు. తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని ఆమె తెలిపారు. తన అభిమాన నటుడు కమలహాసన్ ఆహ్వానిస్తే.....

cinema news: బాలీవుడ్‌లో మున్నాభాయ్ సిరీస్, 3 ఇడియట్స్ సినిమాలతో మంచి గుర్తింపు సాధించిన దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీపై ఆయన అసిస్టెంట్ సంచలన ఆరోపణలు. లైంగికంగా వేధించారని ఫిర్యాదు.

‘మీటూ’ ఉద్యమంలో ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలలో చాలామంది లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నారు. తాజాగా ‘3 ఇడియట్స్, సంజు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అగ్రదర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీపై ‘సంజు’ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేసిన ఓ మహిళ ఆరోపించారు. ‘‘సంజు’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో హిరానీ నన్ను లైంగికంగా వేధించారు. ఆయన్ని ఓ తండ్రిలా భావించాను.